‘జీ5’ లో నిన్నిలా నిన్నిలా

Ninnila Ninnila Movie Is Now Streaming On The OTT Platform Zee5,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,ZEE5 To Premiere Ninnila Ninnila On MARCH 19,ZEE5 Telugu,ZEE5 Premium,Ashok Selvan,Nithya Menen,Ritu Varma,Zee Studios,Ninnila Ninnila Telugu Full Movie,2021 Telugu Full Movies,2021 Telugu Movies Watch Online,Ninnila Ninnila,Ninnila Ninnila Full Movie,Ninnila Ninnila Movie,Ninnila Ninnila Telugu Full Movie,Ninnila Ninnila Telugu Full Movie On Zee5,Ninnila Ninnila Telugu Movie,Latest Movies On Zee5,Latest Telugu Movies,Latest Telugu Online Movies,New Telugu Films 2021,Telugu Filmnagar,Telugu Full Length Movies,Watch Online Telugu Movies,Ninnila Ninnila Movie Is Streaming Now,Ninnila Ninnila Movie Is Now Streaming On Zee5

ఒకప్పుడు సినిమా రిలీజ్ అయి ఓటీటీ లోకి రావాలంటే కనీసం ఒక రెండు నెలలైనా టైమ్ పట్టేది. కానీ ఇప్పుడు అలా కాదు.. థియేటర్లలోకి వచ్చిన వారంరోజుల్లోనే కొన్ని సినిమాలు ఓటీటీలో దర్శనమిచ్చేస్తున్నాయి. అందుకే కొన్ని సినిమాలు అయితే నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయడానికి ముందుకువస్తున్నారు. ఇదిలా ఉండగా.. అనీ శశి దర్శకత్వంలో.. అశోక్ సెల్వన్, నిత్యా మీనన్, రీతూ వర్మ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘నిన్నిలా నిన్నిలా’. ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరిలో ‘జీ ప్లెక్స్’లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈసినిమా మంచి పాజిటివ్ రివ్యూస్ నే సొంతం చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు ఈ సినిమాను ‘జీ 5’లోకి కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ ఈ సినిమాను అందుబాటులోకి తెచ్చారు.

కాగా బాపినీడు.బి స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పీ, జీ స్టూడియోస్‌ల‌‌పై బీవీఎస్ఎన్‌.ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నాజర్ సత్య తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. రాజేష్ మురుగేశన్ సంగీతం అందించిన ఈసినిమాకు సినిమాటోగ్రఫీ దివాకర్ మణి అందించాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.