‘మోసగాళ్ళు’ పై సెలబ్రిటీల ప్రశంసలు

Celebrities Heap Praises For Vishnu Manchu And Kajal Aggarwal Starrer Mosagallu Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Celebrities Heap Praises For Mosagallu,Celebrities Heap Praises For Mosagallu Movie,Celebrities Praises For Mosagallu,Celebrities Praises For Mosagallu Movie,Vishnu Manchu And Kajal Aggarwal Starrer Mosagallu Movie,Vishnu Manchu,Kajal Aggarwal,Ram Charan,Manchu Manoj,Kona Venkat,Tollywood Celebs Praises For Mosagallu Movie,Mosagallu Movie Success,Mosagallu Movie Trailer,Mosagallu,Mosagallu Movie,Mosagallu Film,Mosagallu Telugu Movie,Mosagallu Film Updates,Mosagallu Update,Mosagallu Movie Latest News,Mosagallu Movie Latest News,Vishnu Manchu Mosagallu

ఫైనల్లీ మంచు విష్ణు ఖాతాలో ఒక హిట్ పడింది. ఈహిట్ కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఆప్పుడెప్పుడో హిట్ అన్న మాట విన్నాడు. ఈమధ్య ఎన్ని సినిమాలు చేసినా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి తప్పా సరైస సక్సెస్ ను అందించలేకపోయాయి. ఇక ఈసారి తన రూట్ మార్చి తానే నిర్మాతగా మారి మోసగాళ్ళు లాంటి సినిమాతో వచ్చాడు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై విష్ణు మంచు నిర్మాతగా వ్యవహరించారు. ఈసినిమా మంచు విష్ణు నమ్మకాన్ని నిలబెట్టింది అని చెప్పొచ్చు. హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా కాజల్‌ అగర్వాల్, సునీల్‌ శెట్టి ముఖ్య పాత్రల్లో.. ఆన్ లైన్ స్కామ్ ల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. నిన్న రిలీజ్ అయిన ఈసినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఈసినిమాను చూసిన పలువురు టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా ఈసినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా నవదీప్‌, నవీన్‌ చంద్ర, రుహాని సింగ్‌ తదితరులు నటించిన ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేశారు. షెల్డన్ చౌ సినిమాటోగ్రఫి అందించిన ఈ సినిమాకు.. శ్యామ్ సీఎస్ సంగీతం అందించాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 3 =