‘మాయదారి మోసగాడు’ – బ్రహ్మీ బ్యాక్ టు బ్యాక్ కామెడీ సీన్స్

Brahmanandam Back To Back Comedy Scenes From Mayadari Mosagadu Movie,Brahmanandam,Brahmanandam Comedy,Brahmanandam Comedy Scenes,Brahmanandam Funny Videos,Brahmanandam Funny Scenes,Brahmi Comedy,Brahmanandam Jokes,Brahmi Jokes,Brammanandam Comedy,Ali Comedy Scenes,Kota Babu Mohan Comedy,Ali Comedian,Ms Narayana Comedy,Telugu Comedians,Telugu Comedy Scenes,Telugu Comedy Movies,Telugu Funny Videos,Mayadari Mosagadu,Mayadari Mosagadu Full Movie,Mayadari Mosagadu Songs,Soundarya Movies,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates

తెలుగు తెరపై దశాబ్దాలుగా నవ్వులు పూయించిన కమెడియన్ ఎవరైనా ఉన్నారంటే అది బ్రహ్మానందం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పేరు వింటే చాలు, చాలామందికి నవ్వు వచ్చేస్తుంది. సినిమాల్లో ఆయన చేసే కామెడీకి కడుపుబ్బా నవ్వుకోవాల్సిందే. ఇప్పుడంటే కొత్త కొత్త కమెడియన్స్ రావడంతో ఆయన హవా కాస్త తగ్గిందేమో కానీ ఒకప్పుడు అయితే ఆయన లేని సినిమా లేదు. ప్రతి ఒక్క సినిమాలో ఆయన ఉండాల్సిందే. అందుకే దాదాపు తక్కువ సమయంలో 1000 చిత్రాల్లో నటించి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో సైతం ఈయన పేరు నమోదు చేసుకున్నారు. ఇక ఇప్పుడు ‘మాయదారి మోసగాడు’ సినిమాలో బ్రహ్మీ కామెడీ సీన్స్ మీకోసం.. కింద లింక్ క్లిక్ చేసి మీరు కూడా నవ్వుకోండి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.