మెగా ’13’ సెంటిమెంట్

Mega Family Banking On This Lucky Date For Their Movie Releases,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Mega Family,Number 13 Sentiment For Mega Heroes,Mega Heroes,Mega Family Sentiment Date,Mega Family Stars Following 13th Day Sentiment,Mega Family 13th Day Sentiment,Tollywood,Ram Charan,Chiranjeevi,Acahrya Movie,RRR Movie,Pushpa Movie,Mega Family 13th Date Sentiment,Acharya,Mega Family Lucky Date,Pushpa,Allu Arjun,Mega Family Sentiment Date,Mega Heroes Lucky Date,Mega Heroes Movies,Mega Heroes Lucky Date

నిజజీవితంలో సెంటి మెంట్స్ ఎలా ఉంటాయో.. వాటిని మనం ఎలా తప్పకుండా ఆచరిస్తామో.. సినీ పరిశ్రమలో కూడా సెంటిమెంట్స్ ఫాలో అయ్యేవారు నూటికి 90 శాతం మంది ఉన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో కూడా సెంటిమెంట్స్ పాటించడం చూస్తుంటాం. సినిమా మొదలు పెట్టినదగ్గరనుండి.. రిలీజ్ అయినంత వరకు ముహుర్తాలు చూసుకుంటారు. హీరోలకి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి.. అలానే డైరెక్టర్స్ కి కూడా కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. వాటిని తప్పకుండా సినిమాలో ఉండేలా చూసుకుంటారు. అవి కొన్ని సార్లు వర్కౌట్ అవ్వొచ్చు.. అవ్వకపోవచ్చు.. కానీ సెంటిమెంట్స్ మాత్రం ఫాలో అయిపోతారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ముఖ్యంగా సినిమా పోస్టర్ కానీ, టీజర్స్, ట్రైలర్స్ కానీ రిలీజ్ చేసేప్పుడు 9 నంబర్ కు చాలా ప్రత్యేకత ఉంటుంది. 9 నంబర్ వచ్చేలా చూసుకొని మరీ రిలీజ్ చేస్తుంటారు. ఇక గత పదిరోజుల్లో ఎన్నో సినిమాల రిలీజ్ సెట్ లు ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలోనే మెగా కాంపౌండ్ నుండే దాదాపు అరడజను సినిమాలకు పైగా రానున్నాయి. వీటిలో చిరు ఆచార్య సినిమా మే 13న థియేట‌ర్‌లో రిలీజ్ అవుతుండగా…అలాగే సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేస్తున్న ‘పుష్ప’ ఆగష్ట్ 13న.. రామ్ చ‌ర‌ణ్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ అక్టోబ‌ర్ 13న విడుద‌ల కానుంది. వీరి రిలీజ్ లో కామన్ గా వుంది డేట్ 13.

మరి యాదృచ్చికంగా కలిసిన ఈ డేట్స్ మాత్రం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారాయి. మరి వీరికి ఈ డేట్ ఎంత వరకూ కలిసొస్తుందో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − two =