‘ఆది పురుష్’ ముంబై లో గ్రాండ్ లాంచ్

Adipurush Movie Launch Ceremony Takes Place In Mumbai Today,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Prabhas,Rebel Star Prabhas,Hero Prabhas,Actor Prabhas,Adipurush,Adipurush Movie,Adipurush Film,Adipurush Movie Telugu,Adipurush Update,Adipurush Launched In Mumbai,Prabhas Adipurush,Prabhas Adipurush Movie Shooting,Prabhas Adipurush Shooting Update,Adipurush Aarambh,Saif Ali Khan,Om Raut,Prabhas Adipurush Launch Ceremony,Adipurush Ceremony Pics,Adipurush Pooja Ceremony,Adipurush Pooja Ceremony Pics,Adipurush Launch Ceremony In Mumbai,#Adipurush

బాలీవుడ్ లో తానాజీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ ఓం రౌనత్. ఇక ఇప్పుడు ప్రభాస్ తో ‘ఆదిపురుష్’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాను ప్రకటించిన దగ్గర నుండి అప్పుడప్పుడు అప్ డేట్స్ ఇస్తూనే ఉన్నాడు ఓం రౌత్. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ప్రభాస్ ఫ్యాన్స్ కు సర్ఫరైజింగ్ అప్ డేట్ ఇచ్చాడు. మోషన్‌ క్యాప్చర్‌ టెక్నాలజీ వర్క్‌ను ఇటీవలే స్టార్ట్ చేసిన చిత్ర యూనిట్‌ నేడు ముంబైలో ఈ మూవీని గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియచేసారు చిత్రయూనిట్. ఇక ఇప్పుడు ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రెగ్యులర్ షూటింగ్ కూడా నేటి నుండే మొదలుకానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా మైథలాజికల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనుండగా.. రావణాసురిడిగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. కాగా 3డీ విజువ‌ల్ ఎఫెక్ట్స్ తో మైథిలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా.. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో నిర్మించనున్నారు. ఆగ‌స్ట్ 11,2022న చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్టు  ఇప్పటికే ప్రకటించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.