తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని సమంత స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. సోషల్ మీడియా లో సమంత ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. గార్డెనింగ్ , వర్కౌట్ వీడియోస్ ను సోషల్ మీడియా లో షేర్ చేసి అభిమానులను సమంత ఇన్ స్పైర్ చేస్తున్నారు. నందిని రెడ్డి దర్శకత్వంలో తెలుగు , తమిళ భాషలలో రూపొందనున్న హారర్ మూవీ కి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సమంత ఇప్పుడు ఒక తమిళ మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్



సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ , రౌడీ పిక్చర్స్ బ్యానర్స్ పై విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా “కాతువాకుల రెండు కాదల్” తమిళ మూవీ రూపొందుతుంది. లేడీ సూపర్ స్టార్ నయనతార , స్టార్ హీరోయిన్ సమంత కథానాయికలు. “కాతువాకుల రెండు కాదల్” మూవీ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం అయ్యింది. ఈ మూవీ సెట్స్ లో జాయిన్ అయిన సమంత ను దర్శకుడు విఘ్నేష్ పూల గుత్తి తో స్వాగతం చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























