రొమాంటిక్ ఎంటర్ టైనర్ “ఇష్క్ “

సెలబ్రిటీ న్యూస్ full, hero nithin, Ishq, ishq audio function, ishq audio launch, ishq full movie, ishq hindi movie, ishq movie, ishq movie promo, ishq movie songs, ishq movie trailer, ishq music launch, movie, Nithiin and Nithya Menen Starrer Ishq Movie, nithin, nithin movies, Nithya Menen Starrer Ishq Movie, Nithya Menon, nithya menon movies, Perfect Youthful Love Entertainer, telugu cinema ishq

శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై విక్రమ్ K కుమార్ దర్శకత్వంలో నితిన్ , నిత్య మీనన్ జంటగా రూపొందిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ “ఇష్క్ ” మూవీ ఘనవిజయం సాధించింది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. టైటిల్ కు తగ్గట్టుగానే అందమైన ప్రేమ కథ గా తెరకెక్కిన “ఇష్క్ ” మూవీ బెస్ట్ ఫిల్మ్ గా నంది అవార్డ్ అందుకుంది. ఈ మూవీ కి పి సి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ , డైలాగ్స్ , సంగీతం హైలైట్ గా నిలిచాయి. ప్రేక్షకాదరణ పొందిన “ఇష్క్ ” మూవీ 11 సెంటర్స్ లో శతదినోత్సవం జరుపుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో నితిన్ స్వంత బ్యానర్ లో రూపొందిన “ఇష్క్ ” మూవీ లో నితిన్ , నిత్య ల కెమిస్ట్రీ పండింది. నితిన్, నిత్య పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. నిత్య క్యూట్ గా అందంగా కనపడి లెజెండరీ యాక్ట్రెస్ సావిత్రి , సౌం దర్య లను తలపించేలా నటించారు. ఎయిర్ పోర్ట్ సీన్ లో నిత్య ను ఇమిటేట్ చేసి నితిన్ ప్రేక్షకులను అలరించారు. “ఇష్క్ ” మూవీ ని ఎంటర్ టైనింగ్ లవ్ స్టోరీ గా తెరకెక్కించి దర్శకుడు విక్రమ్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.