పరమానందయ్య శిష్యులు కథ కామెడీ సీన్స్

Best Comedy Scenes From Paramanandayya Sishyula Katha, Comedy Scenes From Paramanandayya Sishyula Katha, Latest Tollywood Updates, Paramanandayya Sishyula Katha, Paramanandayya Sishyula Katha Comedy Scenes, Paramanandayya Sishyula Katha Movie, Paramanandayya Sishyula Katha Movie Comedy Scenes, Telugu Filmnagar, Tollywood Updates, Watch Back To Back Comedy Scenes, Watch Back To Back Comedy Scenes From Paramanandayya Sishyula Katha

పరమానందయ్య శిష్యులు కథలు.. తెలుగు ప్రజలకు ఈ కథలు తెలియని వారు చాలా తక్కువ మంది వుంటారు. తెలుగు వారికి ఇష్టమైన కథగా పరమానందయ్య శిష్యులు కథ ప్రతీ తరాన్ని అలరిస్తూనే ఉంది. ఈ బ్యాక్ డ్రాప్ లో అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ సైతం సినిమాలు తెరకెక్కించారు. అప్పట్లో ఎన్టీఆర్ నటించిన పరమానందయ్య శిష్యుల కథ పెద్ద సక్సెస్ కూడా అయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సి.పుల్లయ్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగయ్య పరమానందయ్యగా నటించగా.. నందమూరి తారక రామారావు నందివర్ధన మహారాజుగా నటించారు. ఇంకా ఈ సినిమాలో కె.ఆర్.విజయ, ఎల్.విజయలక్ష్మి, రాజబాబు, పద్మనాభం, అల్లు రామలింగయ్య, సత్య నారాయణ, ఛాయాదేవి, శోభన్ బాబు కీలక పాత్రల్లో నటించారు. ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీతం అందించిన ఈ సినిమాను శ్రీ దేవి ప్రొడక్షన్స్ పై తోట సుబ్బారావు నిర్మించారు. ఇక ఈ సినిమానుండి కొన్ని కామెడీ సన్నివేశాలు మీకోసం. చూసి నవ్వుకోండి .

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.