యంగ్ హీరో సంతోష్ శోభన్, ప్రీతి పాగల్, మానస చౌదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం ‘సత్తిబాబు పరలోక యాత్ర’. ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఒక క్రేజీ అనౌన్స్‌మెంట్ పిక్చర్‌ను పంచుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగు సినీ చరిత్రలోనే సరికొత్త కాన్సెప్ట్‌తో ఫస్ట్ మల్టీవర్స్ కామెడీ మూవీగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ‘కపుల్ ఫ్రెండ్లీ’ వంటి హిట్‌తో ఆకట్టుకున్న నిర్మాతలు, ‘స్వాతిముత్యం’ చిత్ర దర్శకుడు లక్ష్మణ్ కె. కృష్ణ కాంబినేషన్లో ఈ పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రం తెరకెక్కుతోంది.
వెన్నెల కిషోర్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్‌లో గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.యువి క్రియేషన్స్ మరియు ఏఆర్ ఫిలింస్ బ్యానర్లలో రూపొందుతున్న ఈ సినిమాకు దీపక్ డి మీనన్ ఛాయాగ్రహణం వహిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























