తెలుగు , తమిళ, హిందీ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన శృతి హాసన్ ఇప్పుడు హాలీవుడ్ లో ఎంటర్ కానున్నారని సమాచారం. దర్శకుడు రామిన్ బహ్రానీ అంతర్జాతీయ వెబ్ సిరీస్ “ట్రెడ్ స్టోన్ ” ను తెరకెక్కించనున్నారు. ఢిల్లీ లోని ఒక హోటల్ లో వెయిట్రెస్ గా పని చేస్తూ హత్యలు చేసే యువతిగా శృతి ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
యాక్ట్రెస్, సింగర్ , మ్యూజిక్ డైరెక్టర్ శృతి హాసన్ లాక్ డౌన్ సమయంలో సోషల్ మీడియా లో తన జీవిత విశేషాలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. కుకింగ్, సింగింగ్, ఫోటో షూట్స్ , వీడియోస్ షేర్ చేస్తూ శృతి టైమ్ స్పెండ్ చేస్తున్నారు. శృతి ప్రస్తుతం రవితేజ హీరోగా రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “క్రాక్ ” , తమిళ మూవీ “లాభం ” లో నటిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























