“ఒక మనసు “మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించిన మెగా డాటర్ నీహారిక హ్యాపీ వెడ్డింగ్ “, ” సూర్యకాంతం ” మూవీస్ లో నటించారు. పలు వెబ్ సిరీస్ లో నటించిన నీహారిక , విజయ్ సేతుపతి హీరోగా రూపొందిన “ఓరు నల్ల నాళ్ పాత్తు సొల్రేన్ ” తమిళ మూవీ తో కోలీవుడ్ కు ఎంటర్ అయ్యారు. నీహారిక ఇప్పుడు మరో తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్

Suryakantham Movie Best Scenes Back To Back | Niharika Konidela | Rahul | 2019 Latest Telugu Movies
16:08

Niharika Konidela As Pawan Kalyan Fan | Suryakantham Movie Best Scene | 2019 Latest Telugu Movies
03:03

Suryakantham Movie Back To Back Best Scenes | Niharika Konidela | Rahul | 2019 Latest Telugu Movies
10:48

Niharika Konidela Back to Back Best Scenes | Suryakantham Movie | Rahul | Latest Telugu Movies
16:03
కెనన్య ఫిల్మ్స్ బ్యానర్ పై స్వాతిని దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ “ఓ మై కడవులే “మూవీ ఫేమ్ అశోక్ సెల్వన్ , నీహారిక జంటగా ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ తమిళ మూవీ రూపొందనుంది. ఈ మూవీ సింపుల్ గా ఈ రోజు పూజా కార్యక్రమం జరుపుకుంది. షూటింగ్స్ ప్రారంభం అయిన తరువాత ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళనుంది. ఈ మూవీ తో స్వాతిని దర్శకురాలిగా కోలీవుడ్ కుపరిచయం అవుతున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























