మరో కోణం లో పాయల్ రాజ్ పుత్

Video of Payal Rajput Feeding Cows Goes Viral

సూపర్ హిట్ “RX 100” మూవీ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ “వెంకీ మామ “, “డిస్కో రాజా ” మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. పాయల్ ప్రస్తుతం ఫైటర్ పైలెట్ గా “నరేంద్ర “తెలుగు మూవీ లో నటిస్తున్నారు. తమిళమూవీ “ఏంజెల్ “తో కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. లాక్ డౌన్ సమయంలో పాయల్ ఒక షార్ట్ ఫిల్మ్ లో నటించిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండే పాయల్ తన ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. తాజా గా పాయల్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ “RX 100” మూవీ లో నటించినటువంటి బోల్డ్ పాత్రల మూవీ ఆఫర్స్ చాలా వచ్చాయని, విభిన్న కథా చిత్రాలు ఎంపిక చేసుకుంటున్నా నని , ముద్దు సీన్స్ , బోల్డ్ సీన్స్ లో నటించేముందు తన మదర్ తో చర్చిస్తానని చెప్పారు. పాయల్ లో గ్లామర్ కోణమే కాకుండా మరో కోణం కూడా ఉంది. ఒక గోశాల లో గోవులకు గ్రాసం పెడుతున్న వీడియో ను పాయల్ ఇన్ స్టా గ్రామ లో షేర్ చేశారు. వీలు దొరికినప్పుడు గోవులకు ఆహరం అందించడంలో తనకు సంతృప్తి కలుగు తుందని పాయల్ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.