సూపర్‌స్టార్ రజినీకాంత్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న హై-ప్రొఫైల్ ఎంటర్‌టైనర్ ‘ధర్మన్’ చిత్ర షూటింగ్ ప్రస్తుతం మైసూర్‌లో శరవేగంగా జరుగుతోంది.ఇక ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని కీలక పాత్రలో నటిస్తున్నాడని ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ మేకర్స్ నుండి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే తాజాగా ఈ వార్తలకు బలం చేకూరుస్తూ నటి రాశీ ఖన్నా తన సోషల్ మీడియా ఖాతాలో ఒక ఫోటోను పంచుకుంది. అందులో రజినీకాంత్, రామ్ పోతినేనిలతో కలిసి ఆమె కనిపించారు. అయితే, షేర్ చేసిన కొద్ది నిమిషాల్లోనే ఆ ఫోటోను రాశీ ఖన్నా డిలీట్ చేసినప్పటికీ, అప్పటికే నెటిజన్లు దాన్ని స్క్రీన్ షాట్లు తీసి వైరల్ చేశారు.
ఈ చిత్రంలో రజినీకాంత్‌కు ఎదురుగా నిలిచే ఒక పవర్‌ఫుల్ మరియు సర్‌ప్రైజ్ క్యారెక్టర్‌లో రామ్ పోతినేని కనిపించబోతున్నారు. మేకర్స్ సర్‌ప్రైజ్‌గా దాచాలనుకున్న రామ్ ప్రెజెన్స్‌ను రాశీ ఖన్నా పోస్ట్ ఇలా బయటపెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























