దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో రూపొందిన ఫాంటసీ కామెడీ “ఓ బేబీ ” మూవీ ఘనవిజయంసాధించింది. నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నందిని, సమంత కాంబినేషన్ లో రూపొందిన “జబర్దస్త్ “, “ఓ బేబీ ” మూవీస్ ఘనవిజయం సాధించాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్

Naga Chaitanya Opens Up about his Mother | Premam Telugu Movie Funny Interview | Telugu Filmnagar
01:18

Naga Chaitanya Amazing Bike Stunts | Dohchay Telugu Movie Scenes | Brahmanandam | Telugu Filmnagar
06:10

Naga Chaitanya about Venkatesh Sense of Humor | Premam Telugu Movie Interview | Shruti Haasan
02:02

Naga Chaitanya Reveals His Marriage Experience | Savyasachi Team Interview | Samantha | MM Keeravani
04:38
నందిని, సమంత సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా రూపొందనున్న ఈ మూవీ లో హీరో నాగచైతన్య అతిథి పాత్రలో నటించనున్నారని, అతిథి పాత్ర అయినా మూవీ లో కీలకం గా ఉంటుందని సమాచారం. సూపర్ హిట్ “ఓ బేబీ ” మూవీలో కూడా నాగచైతన్య అతిథి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. హీరో నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న”లవ్ స్టోరీ” మూవీ లో నటిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























