తెలుగు సంవ‌త్స‌రాదికి `ఆచార్య‌` ఫ‌స్ట్ ఇంప్రెష‌న్

Megastar Koratala Siva New Movie,Megastar Chiranjeevi, Acharya First Look To Release For Ugadi,Latest Telugu Movies News,Telugu Film Updates 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Acharya Movie First Look Date,Acharya Movie Latest News,Koratala Siva New Movie Acharya,Director Koratala Siva

23 ఏళ్ళ క్రితం `మాస్ట‌ర్`గా మురిపించిన మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పుడు `ఆచార్య‌`గా అల‌రించేందుకు సిద్ద‌మ‌వుతున్నారు. స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ రూపొందిస్తున్న ఈ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్ లో.. చిరు ఇదివ‌ర‌కు ఎన్న‌డూ పోషించ‌ని పాత్ర‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీక‌ర‌ణ మెరుపు వేగంతో జ‌రుగుతోంది. ఇటీవ‌ల పోల‌వ‌రం ప‌రిస‌ర ప్రాంతాల్లో కొన్ని పోరాట ఘ‌ట్టాల‌ను చిత్రీక‌రించిన యూనిట్.. త్వ‌ర‌లోనే త‌దుప‌రి షెడ్యూల్ ప్రారంభించ‌నుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే.. `ఆచార్య‌`కి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ ని తెలుగు సంవ‌త్స‌రాది సంద‌ర్భంగా విడుద‌ల చేయ‌డానికి యూనిట్ ప్లాన్ చేసిందట‌. టైటిల్ లోగోతో పాటు చిరు లుక్ ని కూడా ఉగాది రోజున ఆవిష్క‌రించ‌నున్నార‌ట‌. మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, నిరంజ‌న్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న `ఆచార్య`కి మ‌ణిశ‌ర్మ బాణీలు అందిస్తున్నాడు. ఆగ‌స్టులో `ఆచార్య‌` రిలీజ్ కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.