సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ “ఆచార్య” రూపొందుతున్న విషయం తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై రూపొందుతున్న ఈ మూవీ లో కథానాయికగా త్రిష ఎంపిక అయ్యారు. మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్ రూపొందించే దర్శకుడు కొరటాల శివ “ఆచార్య”మూవీని మెసేజ్ తో పాటు కమర్షియల్ అంశాలతో తెరకెక్కిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
“ఆచార్య”మూవీ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో నక్సలైట్ క్యారెక్టర్ ఉందని, ఆ క్యారెక్టర్ లో రామ్ చరణ్ నటించనున్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ క్యారెక్టర్ లో మహేష్ బాబు ను నటింపజేయడానికి రామ్ చరణ్ ప్లాన్ చేసినట్టు, దర్శకుడు కొరటాల శివ ఆ క్యారెక్టర్ గురించి మహేష్ బాబు కు నరేట్ చేసినట్టు సమాచారం. కొరటాల శివ , మహేష్ బాబు కాంబినేషన్ లో రూపొందిన “శ్రీమంతుడు”, “భరత్ అనే నేను”
మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























