పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ బ్యానర్స్ పై డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో సందీప్ కిషన్ , లావణ్య త్రిపాఠి జంటగా హాకీ నేపథ్యంలో ” A1ఎక్స్ ప్రెస్ ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ స్పోర్ట్స్ డ్రామా లో సందీప్, లావణ్య హాకీ ప్లేయర్స్ గా నటిస్తున్నారు. మురళీశర్మ, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. హిప్ హాప్ తమిళ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]



“అందాల రాక్షసి ” మూవీ తో లావణ్య టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. లావణ్య నటించిన దూసుకెళ్తా, భలే భలే మొగాడివోయ్ , సోగ్గాడే చిన్ని నాయనా, అర్జున్ సురవరం మూవీస్ ఘన విజయం సాధించాయి. ” A1ఎక్స్ ప్రెస్ ” మూవీ లో హాకీ ప్లేయర్ గా నటిస్తున్న లావణ్య కొన్ని నెలలుగా హాకీ లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. లావణ్య హాకీ స్కిల్స్ తో రూపొందిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. లావణ్య డెడికేషన్ కు చిత్ర యూనిట్ ఇంప్రెస్ అయ్యింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























