`ఆర్ ఆర్ ఆర్` తేదికి బాల‌య్య – బోయ‌పాటి చిత్రం?

Balakrishna - Boyapati Srinu Movie Release Date Update

`సింహా`, `లెజెండ్` త‌రువాత న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ ఎంట‌ర్ టైన‌ర్స్ స్పెష‌లిస్ట్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్ లో మ‌రో సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఆధ్యాత్మిక అంశాల‌తో ముడిప‌డిన ఈ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్.. ఇప్ప‌టికే పూజ జ‌రుపుకుంది. కాగా, రెగ్యుల‌ర్ షూటింగ్ ని ఫిబ్ర‌వ‌రి నుంచి మొద‌లుపెట్ట‌నున్నార‌ని తెలిసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

అంతేకాదు.. మొద‌ట అనుకున్న‌ట్లుగా వేస‌వి చివ‌ర‌లో కాకుండా జూలై నెలాఖ‌రులో ఈ సినిమాని రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌. వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం… `ఆర్ ఆర్ ఆర్` జూలై 30 నుండి అక్టోబ‌ర్ 2కి వాయిదా ప‌డే అవ‌కాశం ఉండ‌డంతో, జూలై 30ని `బాల‌య్య 106` యూనిట్ టార్గెట్ చేసింద‌ట‌. అయితే, దీనికి సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.

మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి థ‌మ‌న్ బాణీలు అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.