‘మామాంగం’ ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు

Mamangam Trailer To Be Launched On December 3rd,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Movie Updates,Mamangam Movie Updates,Mamangam Telugu Movie Latest News,Mamangam Movie Trailer Release Date Locked,Mamangam Telugu Movie Trailer Release Date Confirmed,#Mamangam

ఎం. పద్మకుమార్ దర్శకత్వంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఒక విభిన్నమైన కథతో వస్తున్న సంగతి తెలిసిందే. ‘మామాంగం’ ఆమె టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, హిందీలో కూడా రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం పోస్ట్ పొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా తాజాగా సినిమా తెలుగు ట్రయిలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేసారు చిత్రయూనిట్. డిసెంబర్ 3వ తేదీన ఉదయం 10 గంటలకు చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు.

జమోరిన్ పాలనలో చావెరుక్కళ్ యుద్ధ వీరుల చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ హిస్టారిక‌ల్ మూవీలో అతి ప్రాచీనమైన కలరి విద్యలోని విశిష్టతను ఇంతకు ముందు ఎవరూ చూపించనంతగా ఈ సినిమాలో చూపించబోతున్నారట. అంతే కాదు ఈ చిత్రంలో ఆయన లేడీ గెటప్‌లో కూడా కనిపించనున్నట్టు తెలుస్తుంది

కాగా ఇంకా ఈ సినిమాలో ప్రాచి తెహెలన్, ఉన్ని ముకుందన్, మోహన్ శర్మ, అను సితార, ప్రాచీ దేశాయ్, మాళవికా మీనన్, అభిరాం అయ్యర్ తదితరులు నటించారు. కావ్య ఫిల్మ్ కంపెనీ పతాకంపై వేణు కున్నపిళ్లి ఈ చిత్రాన్ని నిర్మించిన ఈ సినిమాను డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

[subscribe]

తీసుకురానున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.