“గుడ్ లక్ సఖీ”

Actress Keerthy Suresh Latest News, Keerthy Suresh Becomes Lucky Charm For Film Producers, Keerthy Suresh Turns Film Producer, Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates

టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న కీర్తిసురేష్ లెజండరీ యాక్ట్రెస్ సావిత్రి బయోపిక్ మూవీ మహానటి లో సావిత్రి పాత్రలో అద్భుతంగా నటించి ప్రేక్షకుల ప్రశంసల తోపాటు ఉత్తమ నటిగా నేషనల్ అవార్డ్ అందుకున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ మహానటి మూవీ తరువాత కీర్తి సురేష్ రెండు ఫిమేల్ సెంట్రిక్ మూవీస్ లోనటిస్తున్నారు . నరేంద్ర నాథ్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న మిస్ ఇండియా మొదటిది. మిస్ ఇండియా టీజర్ రిలీజయి మూవీ పై హైప్ ను క్రియేట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దిల్ రాజు సమర్పణ లో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ పై నగేష్ కుకునూర్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో ఒక స్పోర్ట్స్ డ్రామా రూపొందుతుంది. కీర్తి సురేష్ షూటర్ గా నటిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ కీర్తి బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది . దీపావళి పండుగ సందర్భంగా మూవీ టైటిల్ ” గుడ్ లక్ సఖీ “ను చిత్ర యూనిట్ ప్రకటించింది. ఆది పినిశెట్టి, జగపతి బాబు ముఖ్య పాత్రలలో నటిస్తున్న గుడ్ లక్ సఖీ మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 5 =