యాత్ర మూవీ సీక్వెల్ యాత్ర 2 త్వరలో

#Yatra2, 2019 Latest Telugu Movie News, Director Mahi V. Raghav To Announce Yatra 2, Mahi V Raghav Upcoming Film News, Mahi V. Raghav Next Film Updates, Mahi V. Raghav Plans Yatra Sequel, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Yatra – Mahi V. Raghav To Make Sequel?, Yatra Movie Sequel On Cards?, Yatra Sequel on Charts
Yatra Movie Sequel On Cards?

70MM ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై పొలిటికల్ లీడర్, దివంగత ముఖ్య మంత్రి YS రాజశేఖర రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి హీరోగా మహి V రాఘవ్ దర్శకత్వంలో యాత్ర మూవీ రూపొంది ఫిబ్రవరి 8వ తేదీ రిలీజయి విజయం సాధించింది. YSR గా మమ్ముట్టి అద్భుతంగా నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

YS జగన్ ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ఎన్నికలలో గెలిచారు.ఈ సందర్భంగా యాత్ర మూవీ కి సీక్వెల్ యాత్ర2మూవీ రూపొందించనున్నట్టు కొన్ని రోజుల క్రితం దర్శకుడు మహి V రాఘవ్ ట్విట్టర్ ద్వారా ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. YS రాజారెడ్డి, YS జగన్ లేకుండా YSRబయోపిక్ కథకు ముగింపు ఉండదని, YSR పాద యాత్ర ఆయన తండ్రి రాజారెడ్డి సమాధి నుండి ప్రారంభ మైందని, జగన్ ప్రజా సంకల్ప యాత్ర ఆయన తండ్రి YSR సమాధి నుండి ప్రారంభమైందని తెలిపారు. త్వరలోనే యాత్ర 2 మూవీ సెట్స్ పైకి వెళ్ళనుందని మహి V రాఘవ్ ట్వీట్ చేశారు.

[subscribe]

[youtube_video videoid=McodEZ2L8Ro]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.