మహేష్ విష‌యంలో సేమ్ టు సేమ్‌…

Interesting Fact About Mahesh Babu Directors,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Mahesh Babu Latest News,Mahesh Babu Upcoming Movie News,Mahesh Babu Next Film Updates,Interesting Fact About Superstar Mahesh Babu Directors
Interesting Fact About Mahesh Babu Directors

మ‌హ‌ర్షితో 25 చిత్రాల మైలురాయికి చేరుకుంటున్నాడు సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు. భారీ బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ వేస‌వి కానుక‌గా మే 9న తెర‌పైకి రానుంది. ఆ త‌రువాత‌… త‌న నెక్ట్స్ ప్రాజెక్ట్‌ని ప‌ట్టాలెక్కించ‌బోతున్నాడు ఈ ఘ‌ట్ట‌మ‌నేని హ్యాండ్స‌మ్ హీరో. కాగా… మహేష్ 25, 26వ చిత్రాల‌కు సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఉంది. అదేమిటంటే… ఆయా చిత్రాల ద‌ర్శ‌కుల కెరీర్‌లో స‌ద‌రు సినిమాలు సంఖ్యా ప‌రంగా ఒక‌టే కావ‌డం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే… మున్నా, బృందావనం, ఎవ‌డు, ఊపిరి త‌రువాత వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ 25వ చిత్రం మ‌హ‌ర్షి తెర‌కెక్కితే… ప‌టాస్‌, సుప్రీమ్‌, రాజా ది గ్రేట్‌, ఎఫ్ 2 త‌రువాత మ‌హేష్ కాంబినేష‌న్ మూవీని రూపొందించ‌నున్నాడు అనిల్ రావిపూడి. అంటే… అటు వంశీ పైడిప‌ల్లి, ఇటు అనిల్ రావిపూడి త‌మ త‌మ ఐద‌వ చిత్రాల‌ను మ‌హేష్‌తోనే తెర‌కెక్కిస్తున్నార‌న్న‌మాట‌. బ్యాక్ టు బ్యాక్… నాలుగు సినిమాల అనుభ‌వం ఉన్న ద‌ర్శ‌కుల‌తో మ‌హేష్ చేస్తున్న ఈ చిత్రాలు ఎలాంటి ఫ‌లితాల‌ను అందిస్తాయో చూడాలి.

[subscribe]


[youtube_video videoid=TkA7tJ_hWSo]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.