కింగ్ నాగార్జున హీరో గా నటించిన మన్మథుడు మూవీ నాగార్జున సినీ కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ మూవీ గా నిలిచింది. ఇప్పడు ఆ మూవీ కి సీక్వెల్ మన్మథుడు 2 మూవీ రూపొందుతుంది. మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ల పై రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం లో నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా మన్మథుడు 2 మూవీ రూపొందుతుంది. బ్లాక్ బస్టర్ RX 100 మూవీ ఫేమ్ చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. నాగార్జున ఒక డిఫరెంట్ లుక్ లో ప్రేక్షకులను అలరించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వరుస విజయాలతో టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న సమంత నటించిన మజిలీ, ఓ బేబీ సినిమాలు రిలీజ్ కు సిద్ధం గా ఉన్నాయి. బిజీ హీరోయిన్ గా వెలుగొందుతున్న సమంతను మన్మథుడు2 మూవీ లో అతిథి పాత్ర కై దర్శకుడు రాహుల్ రవీంద్రన్ సంప్రదించారు. మన్మథుడు 2 మూవీ లోఆ క్యారెక్టర్ కీలకం గా ఉంటుందని సమాచారం. సమంత అతిథి పాత్ర లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.
[youtube_video videoid=scgFw07IgFU]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























