దుల్కర్ సల్మాన్ హీరోగా నహాస్ హిదాయత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఐయామ్ గేమ్’కొత్త విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తొలుత ఓనమ్ కానుకగా ఆగస్ట్ 20న రావాల్సిన ఈ సినిమాను, మరింత భారీ స్థాయిలో పాన్-ఇండియా వైడ్గా విడుదల చేసేందుకు గానూ సెప్టెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో ఒకేసారి అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు.”ఆలస్యానికి క్షమించండి, థియేటర్లలో సినిమాను గ్రాండ్గా చూపించేందుకే మరికొంత సమయం తీసుకున్నాం” అని దుల్కర్ సల్మాన్ అధికారికంగా తెలిపారు.దుల్కర్ సరసన కాయదు లోహర్ నటిస్తుండగా మైస్కిన్, ఆంటోని వర్గీస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























