తెలుగు సినిమా చరిత్రలోనే ఆల్‌టైమ్ క్లాసిక్‌గా నిలిచిన ‘గీతాంజలి’ చిత్రం కింగ్ అక్కినేని నాగార్జున జన్మదిన కానుకగా మరొకసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నాగార్జున – మణిరత్నం – ఇళయరాజాల అపురూప కలయికలో రూపుదిద్దుకున్న ఈ దృశ్య కావ్యాన్ని అత్యాధునిక 4K క్వాలిటీ అండ్ 5.1 ఆడియోతో ఆగస్టు 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రీ-రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఆగస్టు 29న నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఒక్క రోజు ముందే (ఆగస్టు 28న) ఈ చిత్రాన్ని భారీ ఎత్తున రీ-రిలీజ్ చేస్తున్నారు.మ్యాజికల్ కాంబినేషన్: దర్శకరత్న మణిరత్నం టేకింగ్, సంగీతజ్ఞాని ఇళయరాజా అందించిన కాలాతీత స్వరాలు (“ఓ ప్రియా ప్రియా”, “జగడ జగడ జగడం”, “ఆమని పాడవే కోయిలా”, “ఓ పాపా లాలి”) బిగ్ స్క్రీన్‌పై మళ్లీ మ్యాజిక్ చేయనున్నాయి.
నాటి అద్భుతమైన ఫ్రేమ్‌లను నేటి తరం డిజిటల్ క్వాలిటీకి తగ్గట్లుగా 4K లో రీ-మాస్టరింగ్ చేయడంతో ప్రేక్షకులకు థియేటర్లలో కళ్లపండుగలాంటి అనుభూతి లభించనుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























