తమిళ స్టార్ హీరో సూర్య మరియు సీనియర్ హీరోయిన్ త్రిష జంటగా నటించిన ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కరుప్పు’ సెన్సార్ పనులు పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ను జారీ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రం మొత్తం 150.47 నిమిషాలు (అంటే సుమారు 2 గంటల 30 నిమిషాలు) ఉండబోతోంది.ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మే 14, 2026న థియేటర్లలో విడుదల కానుంది. ఆర్జే బాలాజీ తెరకెక్కించగా సాయి అభ్యంకర్ సంగీతాన్ని సమకూర్చారు.
చాలా కాలం తర్వాత సూర్య-త్రిష జోడీని మళ్ళీ వెండితెరపై చూడబోతుండటంతో అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సెన్సార్ క్లియరెన్స్ రావడంతో ఇక థియేటర్లలో సందడి చేయడానికి రూట్ క్లియర్ అయింది.తెలుగులో ఈసినిమా వీరభద్రుడు అనే టైటిల్ తో థియేటర్లోకి రానుంది. డ్రీం వారియర్ పిక్చర్స్ ఈసినిమాను నిర్మించింది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























