తమిళనాడు ఎన్నికల్లో సత్తా చాటిన టీవీకే పార్టీ అధినేత, కథానాయకుడు విజయ్‌కు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్ట్ పెట్టారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
డియర్ విజయ్..
మీ తొలి ఎన్నికల్లో సాధించిన ఈ అద్భుతమైన విజయానికి హృదయపూర్వక అభినందనలు. మీరు నిరంతరం ప్రేరణగా నిలుస్తూ, నాయకత్వం వహించి సేవ చేయాలని కోరుకుంటున్నాను.
తమిళనాడు రాష్ట్ర ప్రజలకు మీ ప్రజాసేవ మరింతగా మేలుకలిగించాలని నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x

Ultimate Sacrifice For Justice | Tollywood Iconic Scenes | Ayogya Movie Climax Scene | Vishal | TFN
17:39

Lavanya Tripathi Cute Speech | Sathi Leelavathi Trailer Launch | Dev Mohan | Sapthagiri | TFN
04:02

Jogendra Ultimate Political Plan | Nene Raju Nene Mantri Telugu Movie Scenes | Rana | Kajal Aggarwal
07:48

Bellamkonda Sreenivas & Kavya Reddy Wedding Ceremony | Bellamkonda Sreenivas Marriage Video | TFN
03:18
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























