మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన తదుపరి భారీ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రారంభించారు. యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం ఈరోజు ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.కొత్త దర్శకుడు రజత్ ఈసినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కనుంది. ‘దేవర’ &దేవర 2 తరువాత యువసుధ ఆర్ట్స్ నుండి వస్తున్న మూడో సినిమా ఇది. సుధాకర్ మిక్కిలినేని నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక విశ్వక్ సేన్ రీసెంట్ గా ‘ఫంకీ’ సినిమాతో ప్రేక్షకులముందుకు రాగ ప్రస్తుతం ‘ENE రీపీట్’, ‘లెగసీ’, మరియు స్వయంగా దర్శకత్వం వహిస్తున్న ‘కల్ట్’ (Cult) వంటి వైవిధ్యమైన సినిమాలతో బిజీగా ఉన్నారు.ఇక ఇప్పుడు మరో సినిమాను కూడా మొదలుపెట్టాడు.
యువసుధ ఆర్ట్స్ వంటి పెద్ద బ్యానర్లో సినిమా కావడంతో, ఈ ప్రాజెక్ట్ విశ్వక్ సేన్ కెరీర్లో మరో మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































