ప్రేమంటే ఫస్ట్ సింగిల్ రానుంది

Premante First Single Release on the Way

కోర్ట్ తో భారీ విజయాన్ని అందుకున్న యంగ్ ట్యాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి ప్రస్తుతం హీరోగా నటిస్తున్న సినిమా ప్రేమంటే.”థ్రిల్-యు ప్రాప్తిరస్తు!” అనేది ట్యాగ్‌లైన్‌.టాప్ ప్రొడ్యూసర్స్ రానా దగ్గుబాటి, పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వి నారంగ్ ఈసినిమాను నిర్మిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈసినిమాలో ఆనంది హీరోయిన్ కాగా ప్రముఖ యాంకర్-నటి సుమ కనకాల కీలక పాత్ర పోషిస్తున్నారు.నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్ గా అరంగేట్రం చేయడంతో పాటు జాన్వి నారంగ్ ఈ మూవీతో చిత్ర నిర్మాణంలోకి అడుగుపెడుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు. ఈనెల 9న ఈ సాంగ్ ను వదలనున్నారు.ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీం వర్క్ చేస్తోంది. ‘గామి’ చిత్రానికి గద్దర్ అవార్డు అందుకున్న విశ్వనాథ్ రెడ్డి సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, బ్లాక్ బస్టర్ ‘డ్రాగన్’ కు చార్ట్ బస్టర్ మ్యూజిక్ అందించిన లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు.

రాఘవేంద్ర తిరున్ ఎడిటర్, అరవింద్ ములే ప్రొడక్షన్ డిజైనర్, కార్తీక్ తుపురాని, రాజ్ కుమార్ సంభాషణలు అందిస్తున్నారు.ప్రేమంటే షూటింగ్‌ 65% పూర్తయింది. త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.