బాక్సాఫీస్‌ను ఊపేస్తున్న ఓజీ

Powerstar Pawan Kalyan's OG Creates Non-Stop Box Office Storm

పవర్‌స్టార్ పవన్‌ కల్యాణ్ నటించిన తాజా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ “ఓజీ” బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. విడుదలైన 11 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ₹308 కోట్ల గ్రాస్ వసూలు చేసి, 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగా నిలిచింది. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పవన్‌ కల్యాణ్ అభిమానులకే కాకుండా సాధారణ ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకుంటోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా సోషల్ మీడియాలో మేకర్స్ పంచుకున్న పోస్టర్‌లో పవన్‌ కల్యాణ్ బైక్‌పై స్టైలిష్‌గా కనిపిస్తూ “బాక్సాఫీస్ డిస్ట్రక్టర్” ట్యాగ్‌ను మరింత బలపరిచాడు. ఈ సక్సెస్‌తో ‘ఓజీ’ ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా ప్రతిష్ఠను మరో స్థాయికి తీసుకెళ్లిందనడంలో ఎలాంటి సందేహం లేదు. థమన్‌ అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, సినిమాటోగ్రఫీ, యాక్షన్ సీక్వెన్స్‌లు సినిమాకు ప్రధాన బలం అయ్యాయి. అందుకే వీక్ డేస్ లో సైతం ఈ మూవీ మంచి కలెక్షన్స్ అందుకుంటోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.