మన శంకరవరప్రసాద్ గారు సెట్ లో పూరి సేతుపతి టీం 

Megastar Chiranjeevi Interacts With Puri-Sethupathi's Team

మెగా స్టార్ చిరంజీవి – డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో  వస్తున్న మన శంకరవరప్రసాద్ గారు ప్రస్తుతం సాంగ్ షూట్  జరుపుకుంటుంది. హైదరాబాద్ లో ఓ స్టూడియో లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో  ఈ చిత్రీకరణ జరుగుతుంది.ఈ మెలోడీ సాంగ్  ను చిరు ,నయనతారలపై చిత్రీకరిస్తున్నారు. విజయ్ పోలకి కొరియోగ్రఫీ అందిస్తున్నాడు.ఇక ఈ సెట్ లో  పూరి సేతుపతి టీం సందడి చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం తమిళ నటుడు విజయ్ సేతుపతితో ఓ సినిమా తీస్తున్నాడు.ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ కూడా మన శంకర వరప్రసాద్ గారు జరుగుతున్న స్టూడియో లోనే జరుగుతుండడంతో పూరి సేతుపతి టీం ఆ సినిమా సెట్ లోకి  వెళ్ళి చిరుతోపాటు మిగితా టీంను కలిసి ముచ్చటించారు.ఈ సందర్బంగా  ఫోటో కూడా తీసుకున్నారు. ప్రస్తుతం ఆ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

ఇక విజయ్ సేతుపతి తో తీస్తున్న సినిమాతో ఎలాగైనా  హిట్ కొట్టి కం బ్యాక్ ఇవ్వాలని  చూస్తున్నాడు పూరి.ఇందులో  సంయుక్త మీనన్ , టబు కీలక పాత్రల్లో కనిపించనుండగా పూరితో కలిసి ఛార్మి కౌర్ ఈసినిమాను నిర్మిస్తుంది.ఈసినిమాకు బెగ్గర్ అనే టైటిల్ ప్రచారంలో వుంది. 

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.