1857 సంవత్సరం లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తో పోరాడిన వీరనారి రాణి ఝాన్సీ లక్ష్మి బాయ్ జీవిత చరిత్ర ఆధారంగా కైరోస్ కంటెంట్ స్టూడియోస్ బ్యానర్ పై రూపొందిన మణికర్ణిక- ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ మూవీ ప్రపంచవ్యాప్తం గా 50 దేశాలలో హిందీ, తమిళ, తెలుగు భాషలలో జనవరి 25 వ తేదీ రిలీజ్ కానుంది. క్రిష్, కంగనా రనౌత్ దర్శకత్వంలో రూపొందిన మణికర్ణిక మూవీ ని కమల్ జైన్, నిశాంత్ పిట్టి అసోసియేషన్ తో జీ స్టూడియోస్ నిర్మించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సక్సెస్ ఫుల్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ స్టోరీ, స్క్రీన్ ప్లే తో రూపొందిన మణికర్ణిక మూవీ లో రాణి ఝాన్సీ లక్ష్మి బాయ్ పాత్రలో స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ నటించారు. శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతం అందించిన మణికర్ణిక మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆగస్ట్ 15 వ తేదీ, టీజర్ అక్టోబర్ 2వ తేదీ, ట్రైలర్ డిసెంబర్ 18 వ తేదీ చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. మణికర్ణిక మూవీ ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. జనవరి 9వ తేదీ మణికర్ణిక మూవీ ఆడియో లాంచ్ జరిగింది. అదే రోజు విజయీభవ వీడియో సాంగ్ రిలీజయింది. మణికర్ణిక మూవీ ఆడియో జ్యూక్ బాక్స్ జనవరి 11 వ తేదీ యు ట్యూబ్ లో రిలీజయింది.
[youtube_video videoid=7nPC51zv0-o]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























