సీఎం రేవంత్ రెడ్డికి సెలబ్రిటీల శుభాకాంక్షలు

CM Revanth Reddy Birthday: Megastar Chiranjeevi, Pawan Kalyan and Other Celebs Extends Wishes

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేడు జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదే క్రమంలో చిత్ర పరిశ్రమ నుంచి మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ కోలీవుడ్ సీనియర్ నటి, రాజకీయనాయకురాలు ఖుష్బూ సుందర్ తదితరులు ఎక్స్ లో సీఎం రేవంత్‌కు బర్త్ డే విషెస్ తెలిపారు. ఇక వీరితోపాటు మరికొందరు సినీ ప్రముఖులు కూడా తెలంగాణ ముఖ్యమంత్రికి అభినందనలు తెలుపుతున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి అభిమానులు మరియు నెటిజన్లు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.