ఈ దసరాకు విశ్వం తో వచ్చాడు మాచో స్టార్ గోపిచంద్.చాలా గ్యాప్ తరువాత శ్రీను వైట్ల నుండి వచ్చిన సినిమా ఇది.అయితే ఆశించిన రిజల్ట్ మాత్రం రాలేదు.ఇక ఈసినిమా ఓటిటిలోకిచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ విశ్వంను నేటి నుంచి స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.ఇందులో కావ్య థాపర్ హీరోయిన్ గా నటించగా చైతన్య భరద్వాజ్ సంగీతం అందించాడు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ,చిత్రాలయం బ్యానర్స్ ఈసినిమాను నిర్మించాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక గోపిచంద్ కు ఈ ఏడాది ఇది రెండో రిలీజ్.మార్చిలో భీమాతో వచ్చాడు.ఈసినిమా తన గత చిత్రాలకంటే పర్వాలేదనిపించింది కానీ కావాల్సిన సక్సెస్ ను మాత్రం ఇవ్వలేకపోయింది.ఇక ఇప్పుడు విశ్వం కూడా అదే కోవలోకి వెళ్ళిపోయింది. దాంతో నెక్స్ట్ మూవీ తోనైనా హిట్ కొట్టి కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు గోపిచంద్.ఈమూవీని కొత్త డైరెక్టర్ తో చేయనున్నాడు.
యూవీ క్రియేషన్స్ ఈసినిమాను నిర్మించనుంది.త్వరలోనే అనౌన్స్ మెంట్ రానుంది.ఇక విశ్వం తరువాత శ్రీను వైట్ల నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంకా లాక్ అవ్వలేదు. ప్రస్తుతం స్క్రిప్ట్ ఫైనల్ చేసే పనిలో వున్నాడు. త్వరలోనే ఓ యంగ్ హీరో కి నరేషన్ ఇవ్వనున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























