సూపర్ స్టార్ రజినీకాంత్ – సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కూలీ.ఇందులో కింగ్ నాగార్జున కీలక పాత్ర చేస్తున్నాడు.దాంతో ఈసినిమాపై తమిళ్ తోపాటు తెలుగులోనూ భారీ అంచనాలు వున్నాయి.ఇక రీసెంట్ గా ఈసినిమా షూటింగ్ వైజాగ్ లో జరుగగా అందులో నాగార్జున కూడా పాల్గొన్నాడు.నెక్స్ట్ షెడ్యూల్ రేపు చెన్నై లో స్టార్ట్ కానుంది.ఈషెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాలు ను చిత్రీకరించనున్నారు.ఇందుకోసం భారీ సెట్ వేశారు.ఈ షెడ్యూల్ లో రజినీకాంత్ కూడా పాల్గొననున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
లోకేష్ కనగరాజ్ మార్క్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో నాగార్జున తోపాటు ఉపేంద్ర,శృతి హాసన్ కీలక పాత్రల్లో కనిపించనుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది.వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.బ్లాక్ బాస్టర్ టాక్ వస్తే 1000కోట్ల వసూళ్లను సాధించే సినిమా అవ్వనుంది.
ఇక రీసెంట్ గా రజినీకాంత్, వేట్టయన్ తో ప్రేక్షకులముందుకు రాగ ఈసినిమా మంచి వసూళ్లను రాబడతుంది.నిన్నటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 250కోట్ల వసూళ్లను క్రాస్ చేసింది.టిజి జ్ఞానవేల్ డైరెక్ట్ చేయగా అమితాబ్ బచ్చన్ ,రానా ,ఫహద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటించారు.అనిరుధ్ సంగీతం అందించాడు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























