ది గోట్ లైఫ్ కేరళలో అదరగొడుతుంది

the goat life two days collections

గత నెల నుండి కేరళ బాక్సాఫీస్ కలెక్షన్ల తో మోత మోగిపోతుంది.అన్ సీజన్ అయినా ఫిబ్రవరి లో విడుదలైన మూడు సినిమాలు అక్కడ దుమ్ము రేపాయి.అందులో ఒకటి ఇండస్ట్రీ హిట్ గా నిలించింది. అదే మంజుమ్మల్ బాయ్స్.ఈసినిమా వచ్చే నెల 6న తెలుగు లోకి వస్తుంది.ఇక ఇప్పుడు ది గోట్ లైఫ్ కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ అదే ట్రెండ్ ను కంటిన్యూ చేస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమార్ నటించిన ఈసినిమా రెండు రోజుల క్రితం విడుదలై పాజిటివ్ రివ్యూస్ ను సొంతం చేసుకుంది.మొదటి రోజు రికార్డు స్థాయిలో కేరళ లో 5.83కోట్ల వసూళ్లను రాబట్టుకొని పృథ్వీరాజ్ కు కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ ను అందించింది.ఇక రెండో రోజు కూడా అదే ఊపు కొనసాగించి 4.92కోట్ల వసూళ్లను ఖాతాలో వేసుకుంది దాంతో రెండు రోజుల్లో 10.75కోట్లు సొంతం చేసుకోగా ప్రపంచ వ్యాప్తంగా 16.04కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.ఫుల్ రన్ లో 100కోట్ల క్లబ్ లో చేరేలానే వుంది.

సర్వైవల్ థ్రిలర్ గా వచ్చిన ఈసినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటన హైలైట్ అయ్యింది.బ్లేస్సి డైరెక్ట్ చేయగా అమల పాల్ హీరోయిన్ గా నటించింది.ఈసినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.