సలార్ గ్లోబల్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద దుమ్ముదులుపుతుంది.కేవలం నాలుగు రోజుల్లో 400కోట్ల మార్క్ ను చేరుకుంది.ఈ క్లబ్ లో చేరడం ప్రభాస్ కు ఇది 5వ సారి.అత్యధిక సార్లు ఈ మార్క్ చేరుకున్న మొదటి హీరో కూడా తనే.ఇక ఈసినిమా హిందీలోనూ అదరగొడుతుంది.నార్త్ లో ప్రభాస్ కు భారీ ఫ్యాన్ బేస్ ఉందన్న విషయం తెల్సిందే దానికి తోడు సలార్ కు పాజిటివ్ టాక్ రావడంతో సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటుంది.నిన్న ఈసినిమా హిందీ వెర్షన్ 15కోట్ల రాబట్టడంతో 4రోజుల్లో 70కోట్ల గ్రాస్ మార్క్ ను చేరుకుంది.ఈవారంలో 100కోట్ల క్లబ్ లో ఎంట్రీ ఇవ్వనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సలార్ అక్కడ షారుక్ ఖాన్ డంకి పోటీ తట్టుకొని కలెక్షన్స్ ను రాబట్టుకుంది.ఇప్పట్లో పెద్ద సినిమాల విడుదలకలేకపోవడం కూడా కలిసి రానుంది.మరి ఫుల్ రన్ లో ఏ రేంజ్ వసూళ్లను రాబడుతుందో చూడాలి.ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో మలయాళ హీరో పృథీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించగా హోంబలే ఫిలిమ్స్ నిర్మించింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























