ప్రణీత్ బ్రమాండపల్లి దర్శకత్వంలో శ్రీసింహా హీరోగా వచ్చిన సినిమా భాగ్ సాలే. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ భాగ్ సాలే జూలై 7, 2023న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డైమండ్ రింగ్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా సరైన విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఎంతోకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్నశ్రీసింహాకు ఈసినిమా కూడా నిరాశనే మిగిల్చింది. ఇక ఈసినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వారు ఈసినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్నారు. ఈనేపథ్యంలో ఈసినిమాను నేడు రిలీజ్ చేశారు. మరి థియేటర్లలో చూడటం మిస్ అయినవారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Exciting Crime – Comedy Entertainer of the Season #BhaagSaale is now running on @PrimeVideoIN 💍🏃🏻♂️#BhaagSaaleOnPrime 😉@Simhakoduri23 @IamPranithB @kaalabhairava7 @NehaSolanki_ @arjundasyan @VCWOfficial @YashBigBen @KALYANASINGAMA1 @GskMedia_PR pic.twitter.com/aF7c7jUhdP
— Vedaansh Creative Works (@VCWOfficial) August 4, 2023
కాగా ఈసినిమాలో నేహీ సోలంకి హీరోయిన్ గా నటించగా.. రాజీవ్ కనకాల, వెన్నెల కిషోర్, నందినీరాయ్, సుదర్శన్, వంశీ నెక్కంటి, వైవా హర్ష, కిడ్ చక్రి, జయవాణి, బాష, యాదం రాజు తదితరులు పలు కీలకపాత్రల్లో నటించారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు సమర్పణలో వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై బిగ్ బెన్, సినీ వ్యాలీ మూవీస్ వారి అసోసియేషన్ తో అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల నిర్మించారు. ఈ చిత్రానికి కూడా కాలభైరవ సంగీతాన్ని అందించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























