మ్యాంగో మ్యూజిక్ లో బ్రో ఆడియో

Bro audio coming soon on mango music

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,సుప్రీం హీరో సాయి తేజ్ మొదటి సారి కలిసి నటిస్తున్న చిత్రం బ్రో.షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో వుంది.రిలీజ్ డేట్ కూడా దగ్గరపడుతుండడంతో  ప్రమోషన్స్ కార్యక్రమాలపై ద్రుష్టి పెట్టింది చిత్ర యూనిట్ అందులో భాగంగా రీసెంట్ గా బ్రో టీజర్ ను విడుదలచేయగా సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ టీజర్ ప్రభావంతో సినిమా రైట్స్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఓవర్సీస్ రైట్స్ కూడా భారీ ధర పలుకాయని సమాచారం.పీపుల్ సినిమాస్ ఈ రైట్స్ తీసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా ఆడియో మ్యాంగో మ్యూజిక్ లో అందుబాటులోకి రానుంది.థమన్ ఈసినిమాకు అద్భుతమైన మ్యూజిక్ ఇస్తున్నాడట.అతి త్వరలో ఈసినిమా నుండి మొదటి సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. వినోదయం సీతం కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో  ప్రియా ప్రకాష్ వారియర్,కేతిక శర్మ,బ్రహ్మజీ ,తణికెళ్ల భరణి ,రోహిణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తుండగా ఈనెల 28న బ్రో థియేటర్లోకి రానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.