శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ సామజవరగమన బాక్సాఫిస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతుంది.గత వారం విడుదలైన ఈసినిమా 5రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 23.2 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.రివ్యూస్ తో పాటు మౌత్ టాక్ కూడా బాగుండడం తో సామజవరాగమన సాలిడ్ రన్ ను కొనసాగిస్తోంది.ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తుండడంతో సినిమా బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
The audience continues to shower their immense love on #Samajavaragamana ❤️
23.2CR WW Gross IN 5 DAYS 🤩 &
Heading towards Blockbuster Second Week with more centres being added❤️🔥– https://t.co/Y61eSHB5bB@sreevishnuoffl @Reba_Monica @RamAbbaraju @AnilSunkara1 @RajeshDanda_… pic.twitter.com/sstvAgnXjx
— AK Entertainments (@AKentsOfficial) July 4, 2023
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.అటు ఓవర్సీస్ లో 450k డాలర్ల ను రాబట్టి బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది. ఫుల్ రన్ లో ఈసినిమా భారీ లాభాలను అందించనుంది.రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేసిన ఈసినిమాలో రెబా మౌనికా జాన్ హీరోయిన్ గా నటించగా నరేష్,వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో కనిపించారు.గోపిసుందర్ సంగీతం అందించగా రాజేష్ దండా నిర్మించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: