మంగళవారం టీజర్ రిలీజ్ 

managalavaaram teaser out now

మొదటి సినిమా ఆర్ ఎక్స్ 100 తో సెన్సేషనల్ హిట్ కొట్టి ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు డైరెక్టర్ అజయ్ భూపతి.ఈసినిమా తరువాత ఈ డైరెక్టర్ శర్వానంద్,సిద్దార్థ్ లతో మహాసముద్రం అనే సినిమా తీశాడు.ఈసినిమా అంచనాలను అందుకోలేకపోయింది. దాంతో కొంత గ్యాప్ తీసుకున్న అజయ్ ఈసారి మంగళవారం అనే సినిమాతో వస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టైటిల్ తోనే ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసిన అజయ్ భూపతి టీజర్ తో ఆ హైప్ ను మరింత గా పెంచాడు.ఈరోజు ఈసినిమా టీజర్ విడుదల చేయగా సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకుంటుంది.విజువల్స్ ,బ్యాక్ గ్రౌండ్ స్కోర్  టీజర్ లో హైలైట్ అయ్యాయి.ఇక తన కు కలిసివచ్చిన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ నే  ఈసినిమాలో లీడ్ రోల్ కి తీసుకున్నాడు.ఓవరాల్ గా టీజర్ తో సినిమాకు బజ్ క్రీయేట్ చేయడం  లో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు.మంగళవారంకు కాంతారాఫేమ్ అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తుండగా స్వాతి గుణపాటి,సురేష్ వర్మ నిర్మిస్తున్నారు.షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో వుంది. త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 4 =