కింగ్ నాగార్జున సమర్పణలో, స్టార్ డైరెక్టర్ వెంకీ కుడుముల నిర్మాణంలో మహేష్ ఉప్పల దర్శకత్వంలో తెరకెక్కిన వినూత్న ప్రేమకథా చిత్రం ‘ఇట్లు అర్జున’ నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అనీష్ హీరోగా, అనస్వర రాజన్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ నేటి రాత్రి) తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రధాన నగరాల్లో ప్రత్యేక పెయిడ్ ప్రీమియర్స్ నిర్వహిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కథాంశం మరియు అవుట్‌పుట్‌పై ఉన్న అపారమైన నమ్మకంతోనే దర్శకనిర్మాతలు ఒక రోజు ముందుగానే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి నేటి రాత్రి పెయిడ్ ప్రీమియర్స్ మరియు రేపటి థియేట్రికల్ రిలీజ్ అడ్వాన్స్ బుకింగ్స్ పూర్తిస్థాయిలో ఓపెన్ అయ్యాయి.
సినిమాపై వున్న బజ్ తో బుకింగ్స్ కూడా సూపర్ గా జరుగుతున్నాయి. ప్రీమియర్ షోల నుంచే పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ అందుకుని, శుక్రవారం నాడు భారీ ఓపెనింగ్స్ సాధించాలని చిత్రబృందం ప్రణాళికలు రచిస్తోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























