అడివి శేష్ – మృణాల్ కాంబినేషన్‌లో వస్తున్న ‘డెకాయిట్: ఒక ప్రేమ కథ బాక్సాఫీస్ వద్ద తన ప్రభావాన్ని చూపిస్తోంది. ఈనెల 10న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రం, ప్రస్తుతం ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్ బుక్ మై షో గంటకు 2 వేల టికెట్ల బుకింగ్స్ తో ట్రెండింగ్‌లో కొనసాగుతుంది .
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రానికి సంబంధించి బుక్ మై షోలో ఇప్పటికే వేల సంఖ్యలో ‘ఇంట్రెస్ట్’ నమోదవ్వడమే కాకుండా, అడ్వాన్స్ బుకింగ్స్ కూడా చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, వైజాగ్ వంటి ప్రధాన నగరాల్లో మల్టీ ఫ్లెక్స్ ల్లో షోస్ ఫుల్ అవుతున్నాయి. యూఎస్ఏ ప్రీ-సేల్స్‌లో ఇప్పటికే $100K మార్కును దాటేసిన ఈ చిత్రం, తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే స్థాయి ఓపెనింగ్స్ రాబట్టేలా కనిపిస్తోంది.
షానీల్ డియో దర్శకత్వంలో, అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.ట్రైలర్ సినిమాకు హైప్ తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























