సందీప్ కిషన్ హీరోగా.. ‘సూపర్ సుబ్బు’ వెబ్ సిరీస్

Hero Sundeep Kishan Promises Super Subbu Will Engage Audience

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రధానపాత్రలో రూపొందుతోన్న కొత్త ప్రాజెక్ట్ ‘సూపర్ సుబ్బు’. అయితే ఇది సినిమాగా కాకుండా ఓ వెబ్ సిరీస్‌లా తెరకెక్కుతుండటం విశేషం. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్ వచ్చే ఏడాది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత రాజీవ్ చిలకా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో యూనిట్ తాజాగా దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు ప్రెస్ మీట్ నిర్వహించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. “ఇప్పుడు మనం ఒక అందమైన కథా కాలంలో ఉన్నాం. కథలు మరింత ధైర్యంగా, భావోద్వేగంగా, మన జీవితాల్లో భాగంగా అనిపించేలా మారాయి. ‘సూపర్ సుబ్బు’ కథ విన్న వెంటనే ఇది చెప్పదగ్గ నిజమైన కథ అని నమ్మాను. ప్రేక్షకులు ఈ కథను ప్రేమిస్తారని అనిపించింది. పాత్రల ఉత్సాహం, రచనలోని హాస్యం..ఇవన్నీ సిరీస్‌ మొత్తాన్ని చిరునవ్వుతో నింపుతాయి.” అని తెలిపారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.