కాంత ఫస్ట్ సింగిల్ రిలీజ్

kaantha first single out now

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా కాంత .రీసెంట్ గా టీజర్ రిలీజై సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకుంది. టీజర్ తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.ఇక ఈరోజు ఈసినిమానుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. తమిళ్ తోపాటు తెలుగు లో ఈ సాంగ్ ను విడుదలచేశారు.పసి మనసే అంటూ సాగే ఈ సాంగ్ వినడానికి బాగుంది.కాంతను తమిళ దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ డైరెక్ట్ చేస్తుండగా మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది.రానా ఈసినిమాకు ఓ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు.1950 బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతుంది.షూటింగ్ కూడా పూర్తి చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.కాంత సెప్టెంబర్ 12న థియేటర్లలోకి రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక దుల్కర్ చేతిలో మరో మూడు సినిమాలు వున్నాయి అందులో రెండు తెలుగు సినిమాలే. అవేంటంటే ..లక్కీ భాస్కర్ తరువాత దుల్కర్, పవన్ సాధినేని డైరెక్షన్ లో ఆకాశంలో ఒక తార అనే స్ట్రెయిట్ తెలుగు సినిమా చేస్తున్నాడు.ఇందులో సాత్విక వీరవల్లి హీరోయిన్ గా నటిస్తుంది.రమ్య గుణ్ణం,సందీప్ గుణ్ణం నిర్మిస్తున్నారు.ఈ ఏడాది చివర్లో విడుదలకానుంది.

ఇక కొద్దీ రోజుల క్రితం దుల్కర్ మరో తెలుగు సినిమా స్టార్ట్ చేశాడు.లవ్ స్టోరీ నేపథ్యంలో రవి నెలకుడిటి ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.