శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ధనుష్ ,రష్మిక మందన్న,నాగార్జున నటిస్తున్న సినిమా కుబేర.షూటింగ్ కూడా పూర్తికావొచ్చింది.ఇక ఈరోజు ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. డైలాగ్స్ ఏమి లేకుండా వచ్చిన ఈ టీజర్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచింది.నాగార్జున ,ధనుష్ ,రష్మిక మందన్న రోల్స్ ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయి.స్టోరీ ని రివీల్ చేయకుండా చాలా ఇంట్రెస్టింగ్ గా టీజర్ ను కట్ చేశాడు శేఖర్ కమ్ముల.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ టీజర్ లో దేవి శ్రీ ప్రసాద్ సంగీతం మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు.బ్యాక్ గ్రౌండ్ సాంగ్ అదరగొట్టాడు.ఓవరాల్ గా కుబేర శేఖర్ కమ్ముల శైలికి భిన్నంగా తెరకెక్కుతుంది.
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, అమిగోస్ క్రియేషన్స్ ఈసినిమాను నిర్మిస్తుండగా జూన్ 20న పాన్ ఇండియా మూవీగా విడుదలకానుంది.ప్రమోషన్స్ కూడా భారీగా స్థాయిలో చేయనున్నారు.త్వరలోనే సెకండ్ సింగిల్ రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్

Bellamkonda Sreenivas About Impact Of Jr NTR's Aadi | Bhairavam Interview | Nara Rohit | ManchuManoj
02:07

Jawaan Latest Telugu Movie Scene | Sai Durgha Tej | Prasanna | Mehreen Pirzada | Telugu FilmNagar
05:33

Ravi Teja Falls In Love With Raashi Khanna | Touch Chesi Chudu Telugu Movie Scenes | Seerat Kapoor
04:59

Sree Vishnu About His Movie Offers | Single Telugu Movie | Ivana | Ketika Sharma | Telugu FilmNagar
03:25
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























