దేవర తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెక్స్ట్ తెలుగు సినిమాను కెజియఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో చేస్తున్నాడని తెలిసిందే.ఎన్టీఆర్ లేకుండానే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. ఇక నెక్స్ట్ షెడ్యూల్ లో ఎన్టీఆర్ జాయిన్ అయ్యాడు.వార్ 2 షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ కావడంతో ఎన్టీఆర్ నీల్ తో చేస్తున్న సినిమాలో జాయిన్ కానున్నాడు.ఈనెల 22 న ఎన్టీఆర్ సెట్ లో అడుగుపెట్టనున్నాడు.ఇక ఈసినిమా రిలీజ్ డేట్ కూడా మారనుందని ప్రచారం జరుగుతుంది. సినిమా అనౌన్స్ మెంట్ రోజున సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ చేస్తామని ప్రకటించారు కానీ ఆ సమయానికి సినిమా రెడీ అయ్యాలే కనబడకపోవడంతో రిలీజ్ డేట్ మార్చాలని చూస్తున్నారట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అన్ని కుదిరితే ఏప్రిల్ 9న ఈసినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని చుస్తున్నారట.త్వరలోనే రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ రానుంది.ఈసినిమాపై అంచనాలు భారీగా వున్నాయి.ఈఏడాదిలో షూటింగ్ కంప్లీట్ చేయనున్నారు.ఈసినిమా కోసం హీరోయిన్ ను ఫిక్స్ చేయాల్సివుంది.రవి బసృర్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ ,ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తున్నాయి.
ఇక ఈసినిమా కన్నా ముందు ఎన్టీఆర్, వార్ 2 తో ప్రేక్షకులముందుకు రానున్నాడు.ఇంకో సాంగ్ షూట్ బ్యాలెన్స్ వుంది.అయాన్ ముఖర్జీ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తున్నాడు.యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తుంది.ఆగస్టు 14న రిలీజ్ కానుంది.ఎన్టీఆర్ కు హిందీలో ఇదే మొదటి సినిమా.త్వరలోనే ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: