మ్యాడ్ స్క్వేర్ కు ఫస్ట్ డే షాకింగ్ కలెక్షన్స్ 

Mad Square First Day WW Collections,Mad Square Takes Resounding Openings At Worldwide Box Office,Mad Square Sensational Opening Numbers,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2025,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Mad Square,Mad Square Movie,Mad Square Telugu Movie,Mad Square Movie Updates,Mad Square Movie News,Mad Square Songs,Mad Square Movie Songs,Mad Square Telugu Songs,MAD Square Day 1 Box Office Trends,MAD Square Official Trailer,Narne Nithiin,Sangeeth Shobhan,Ram Nitin,Kalyan Shankar,Mad Square Takes A Solid Opening In Nizam,Mad Square Opening Bookings,Mad Square Bookings,Mad Square Opening Numbers,Mad Square Openings At Worldwide Box Office,Mad Square Collections,Mad Square Movie Collections,Mad Square Movie Box Office Collections,Mad Square Movie Box Office,Robinhood Box Office,Mad Square Box Office Collection Day 1

మంచి అంచనాల మధ్య నిన్న విడుదలైన మ్యాడ్ స్క్వేర్ పాజిటివ్ టాక్ తో తొలి రోజు బాక్సాఫీస్ ను షేక్ చేసింది.ప్రపంచ వ్యాప్తంగా 20.8 కోట్ల ఓపెనింగ్స్ ను రాబట్టుకొని సెన్సేషన్ సృష్టించింది. ఫస్ట్  పార్ట్ మ్యాడ్  క్లోజింగ్ కలెక్షన్స్ ను ఓపెనింగ్స్ తోనే దాటేసింది.ఈ రోజు కూడా బుకింగ్స్ సాలిడ్ గా వున్నాయి.బుక్ మై షోలో  గంటకు 7 వేలకుపైగా టికెట్స్ బుకింగ్ తో ట్రెండ్ అవుతుంది. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక వీకెండ్ కు తోడు సోమవారం రంజాన్ కావడంతో  ఇదే జోరు కొనసాగించనుంది.4రోజుల్లోనే ఈసినిమా 50 కోట్ల క్లబ్ చేరనుంది.ఫుల్ రన్ లో 70కోట్ల  వరకు రాబట్టుకునే ఛాన్స్ వుంది.అటు ఓవర్సీస్ లో మొదటి రోజు 700K డాలర్ల వసూళ్లను రాబట్టింది.రేపటి తో మిలియన్ క్లబ్ లో చేరనుంది.ఫుల్ రన్ లో మ్యాడ్ స్క్వేర్ బయ్యర్లకు ఊహించని లాభాలను తీసుకురానుంది. 

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన ఈసినిమాలో నార్నె నితిన్,సంగీత్ శోభన్ ,రామ్ నితిన్ ,విష్ణు ఓయ్ లీడ్ రోల్స్ లో నటించగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు.ఫస్ట్ పార్ట్ లోలాగే ఇందులోనూ కామెడీ బాగా వర్క్ అవుట్ అయ్యింది.సూర్యదేవర హారిక ,సాయి సౌజన్య ఈసినిమాను   నిర్మించారు.ఇక ఈసినిమా తో  నార్నె నితిన్ హ్యాట్రిక్ హిట్స్ కొట్టాడు.మ్యాడ్ తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నితిన్ ఆ తరువాత సోలో హీరోగా ఆయ్ తో రెండో విజయాన్ని అందుకున్నాడు.ఇక ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ తో మూడో హిట్ ఖాతాలో వేసుకున్నాడు. 

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.