మచ్ అవైటెడ్ గేమ్ ఛేంజర్ మరి కొన్ని గంటల్లో థియేటర్లలోకి రానుంది.6ఏళ్ళ తరువాత రామ్ చరణ్ నుండి సోలో గా వస్తున్న సినిమా కావడంతో ఈసినిమా పై ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు.ఇక సాంగ్స్ చార్ట్ బస్టర్స్ కావడం ట్రైలర్ రికార్డు వ్యూస్ ను రాబట్టుకోవడంతో సినిమా పై భారీ అంచనాలు వున్నాయి.అందుకు తగ్గట్లే అడ్వాన్స్ బుకింగ్ విషయంలో గేమ్ ఛేంజర్ అదరగొడుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగు రాష్ట్రాల్లో టికెట్ హైక్ తో పాటు అదనపు షోలకు పెర్మిషన్ వచ్చింది.తెలంగాణలో 4ఏఎం షోస్ కు సూపర్ రెస్పాన్స్ వస్తుంది.పెట్టిన నిమిషాల్లోనే షోలు సోల్డ్ అవుతున్నాయి.పండగ సీజన్ కూడా అడ్వాంటేజ్ కానుంది.అటు ఓవర్సీస్ లోను బుకింగ్స్ సూపర్ గా వున్నాయి.ట్రెండ్ చూస్తే చూస్తుంటే మొదటి రోజు 100కోట్లకు పైన ఓపెనింగ్ ను రాబట్టుకోనుంది.ఇక సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ ,సెకండ్ హాఫ్ అదిరిపోనుందని సాంగ్స్ విజువల్ ట్రీట్ అని ఇన్ సైడ్ రిపోర్ట్.సో గేమ్ ఛేంజర్ మెగా ఫ్యాన్స్ ఆకలి తీర్చనుంది.
స్టార్ డైరెక్టర్శంకర్ డైరెక్షన్ లో సోషల్ మెసేజ్ తో కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాలో రామ్ చరణ్ డ్యూయెల్ రోల్ లో నటించగా కియరా అద్వానీ ,అంజలీ ,శ్రీకాంత్,ఎస్ జె సూర్య ,సముద్రఖని ,సునీల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.తమన్ సంగీతం అందించగా టాప్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దాదాపు 400కోట్లకు పైగా బడ్జెట్ తో ఈసినిమాను నిర్మించింది. తెలుగుతోపాటు తమిళ ,హిందీ భాషల్లో గేమ్ ఛేంజర్ విడుదలకానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: