వరద బాధితులకు ‘మైత్రీ’ సాయం

Tollywood Production House Mythri Movie Makers Announced Big Aid For Flood Victims

భారీ వరదల కారణంగా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నాయి. ఇటీవల కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు భారీ వరదలు పోటెత్తడంతో రెండు రాష్ట్రాలను వరదలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అనేకచోట్ల లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. దీంతో లక్షలాదిమంది ప్రజలు గడచిన మూడు రోజులుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమలోని పలువురు అగ్ర హీరోలు సహా ప్రముఖులు వారిని ఆదుకోవడానికి ముందుకొస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ క్రమంలో తాజాగా టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ ‘మైత్రీ మూవీ మేకర్స్’ వరద బాధితులకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చింది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలకు ఒక్కో రాష్ట్రానికి రూ.25 లక్షలు చొప్పున మొత్తం రూ. 50 లక్షల భారీ విరాళం ప్రకటించింది. ఈ మేరకు సంస్థ సోషల్ మీడియా వేదికగా దీనిపై ఓ ప్రకటన చేసింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.